Kolhan region set to decide the BJP’s fate in Jharkhand poll <br /> <br />జార్ఖండ్ లో ఇవాళ తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 81 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీకి రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇవాళ జరుగుతున్న తొలి దశలో భాగంగా 43 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. అందులోనూ ఓ 14 సీట్లు చాలా కీలకంగా మారిపోయాయి. <br /><br /> ~PR.358~ED.232~HT.286~